శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు - మంగళ వార సేవ

శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు

మంగళ వార సేవ
మంగళ వారంనాడు హనుమంతునకు శరీరం పై సింధూరం పుయుట చాల ఇష్టం. అంతా కుదుర నివారు మూతిక యినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం, అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన
విశేషగాధ ఉంది. (చూ. హనుమద్విషయ సర్వస్వం)

శనివార సేవ
హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్ట మైనది. నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు, వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కల్గించాలి.
పంచ సంఖ్య
హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెస్వ ప్రదక్షిణాలు, న మస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి వేవ యినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతి కరం.
హనుమజ్జ మంతి
హనుమంతుడు వైశాఖ మాసంలో, కృష్ణ పక్షంలో, దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం, శనివారం, కర్కాటక లగ్నంలో, వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగో ళాది సకల ప్రమాణాలతో యో, కల్పంతర గాధల బట్టి ఎవరో చేప్పార నియో భిన్న భిన్న తిథులలో హనుమజ్జ మంతి కొందరు జరుపుచున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమి నాడు తప్పక జయంతి జరపాలి. వీ నిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు. విశేషార్చన లు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.
ఆచరణ : సంవత్సరంలో ఈ ఒక్క జయంతినాడ యినా భక్తులను మారే డుద ళం, సింధూరం మల్లె పూలు లేదా త ములపాకులు, తులసిదళం, ప్రత్సహించి లక్షార్చన వంటి వానితో జరిపించాలి. విభో గంగా జరపాలి

No comments:

Post a Comment